Telangana Minister KTR Lauds SRH Bowler Umran Malik | Oneindia Telugu

59 просмотров 19.04.2022 00:02:55

Описание

IPL2022 : Minister KTR praises srh speedster umran malik bowling skill #telangana #umranmalik #srh #kanewilliamson #ktr #sunrisershydetrabad ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ విశ్వ‌రూపం చూపించాడు. చివ‌రి ఓవ‌ర్లో 3 వికెట్లు తీసి ఒక్క ప‌రుగు కూడా ఇవ్వ‌కుండా మెయిడెన్ చేశాడు. ఆ ఓవ‌ర్లో ఓ ర‌నౌట్ కూడా రావ‌డంతో మొత్తం 4 వికెట్లు వ‌చ్చాయి. దీంతో ఉమ్రాన్ మాలిక్‌పై ప్ర‌స్తుతం క్రికెట్ ప్ర‌పంచం ప్ర‌శంస‌లు కురిపిస్తోంది. భ‌విష్య‌త్‌లో భార‌త జ‌ట్టులో స్టార్ బౌల‌ర్‌గా రాణిస్తాడ‌ని కొనియాడుతుంది. తాజాగా ఉమ్రాన్ మాలిక్ అద్భుత బౌలింగ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం ఫిదా అయిపోయారు. ఆనందం ఆపులేక ట్విట్ట‌ర్ వేదిక‌గా ఉమ్రాన్ మాలిక్‌పై కేటీఆర్ ప్ర‌శంస‌లు కురిపించారు.

Комментарии

Теги:
Telangana, Minister, Lauds, Bowler, Umran, Malik, Oneindia, Telugu