అలా జాగ్రత్తలు పాటించకపోతే డయాబెటిస్‌తో కళ్లు పోతాయ్! смотреть онлайн
18 просмотров
01.03.2022
00:01:28
Описание видео
మధుమేహం విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే అది చేసే డ్యామేజ్ అంతాఇంతా కాదు. డయాబెటిస్ అదుపు తప్పితే కంట్లో ఉండే చిన్న రక్తనాళాలు చిట్లి రెటీనా పాడవుతుంది. దీంతో అంధత్వం రావొచ్చు. ఈ సమస్యలో లక్షణాలేవి కనిపించవు. రెటినోపతిలో చాప కింద నీరులా జరగాల్సిన నష్టం జరిగిపోతూ హఠాత్తుగా కంటి చూపు పోతుంది. ఈ సమస్య నుండి విముక్తి పొందాలంటే.. ముందుస్తు పరీక్ష ఒక్కటే మార్గం. Рекомендуем అలా జాగ్రత్తలు పాటించకపోతే డయాబెటిస్‌తో కళ్లు పోతాయ్! посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя