2022 Maruti WagonR Launch | Price, Features, Safety, Engine | Details in Telugu смотреть онлайн
568 просмотров
26.02.2022
00:03:16
Описание видео
మారుతి సుజుకి కంపెనీ భారతీయ మార్కెట్లో తన కొత్త 2022 వ్యాగన్ఆర్ విడుదల చేసింది. 'మారుతి సుజుకి వ్యాగన్ఆర్' బేస్ వేరియంట్ అయిన 'LXI' ధర రూ. 5.39 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). అయితే ఇందులోని టాప్-ఎండ్ మోడల్ 'ZXI+' వేరియంట్ ధర రూ. 7.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్ గురించి మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. Рекомендуем 2022 Maruti WagonR Launch | Price, Features, Safety, Engine | Details in Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии