RRR Moivie : Ram Charan Is Calm But Jr NTR Is A Tsunami - SS Rajamouli | Filmibeat Telugu смотреть онлайн

6 просмотров 30.12.2021 00:09:42

Описание видео

RRR Movie Tamil Press Meet RRR Movie Promotional Event In Chennai Part 5. #RRRMovie #Ramcharan #JrNTR #AliaBhatt #SSRajamouli #PanINDIA పేరుకు టాలీవుడ్ డైరెక్టరే అయినా దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. 'బాహుబలి' తెలుగు సినిమా స్టామినాను విశ్వవ్యాప్తం చేసిన అతడు.. ప్రస్తుతం RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమా చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాపై అన్ని ఇండస్ట్రీలూ ఫోకస్ చేశాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్లు చేస్తున్నారు. Рекомендуем RRR Moivie : Ram Charan Is Calm But Jr NTR Is A Tsunami - SS Rajamouli | Filmibeat Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
moivie, charan, calm, tsunami, rajamouli, filmibeat, telugu