Kangana Ranaut బోల్డ్ పోస్ట్... అరెస్టు చెయ్యడానికి వస్తే నా మూడ్ ఇలా ఉంటుంది...! | Filmibeat Telugu
1 просмотров
25.11.2021
00:02:46
Описание
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు మరోసారి ఇబ్బందులు ఎదురైనాయి. మొత్తం మీద నటి కంగనా రనౌత్ దెబ్బతో కొంత మందికి టైమ్ పాస్ అవుతుంటే మరి కొంత మంది ఆమె తీరుతో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే నటి కంగనా రనౌత్ డిసెంబర్ 6వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ప్యానల్ ముందు హాజరౌతుందా ?, లేదా ? అనే విషయం మాత్రం వేచిచూడాల్సిందే అని ఆమె అభిమానులు అంటున్నారు. #KanganaRanaut #DelhiAssemblypanel #KanganaRanautInstagrampost #Bollywood #Farmlaws
Комментарии