Ind vs NZ 1st Test : Shreyas Iyer Debut | Kane ఆగయా | Siraj మిస్ || Oneindia Telugu

806 просмотров 25.11.2021 00:01:32

Описание

Ind vs NZ 1st Test: Shreyas Iyer debuts as India opt to bat vs New Zealand #IndvsNZ1stTest #ShreyasIyertestDebut #KaneWilliamson #AjinkyaRahane #IndiavsNewZealand న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా తాత్కలిక కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు. స్పిన్నర్ల ప్రభావం ఉండనున్న నేపథ్యంలో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్నాడని తెలిపాడు. ఇక తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్‌కు నిరాశే ఎదురైంది. అనుభవం కలిగిన సాహాకే టీమ్‌మేనేజ్‌మెంట్ ఓటేసింది. టీ20 సిరీస్‌లో గాయపడ్డ మహమ్మద్ సిరాజ్‌కు కూడా చోటు దక్కలేదు. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లు అవకాశం దక్కించుకున్నారు.

Комментарии

Теги:
Test, Shreyas, Iyer, Debut, Kane, Siraj, Oneindia, Telugu