Shout- out To Virat Kohli Captaincy - Vc KL Rahul | Teamindia || Oneindia Telugu

284 просмотров 10.11.2021 00:01:45

Описание

Teamindia T20 vice captain kl rahul emotional post on virat kohli #ViratKohli #Teamindia #Bcci #IndVsNz #T20WORLDCUP2021 #KlRahul #RohitSharma టీ20 ప్రపంచకప్‌ 2021లో టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా పూర్తిగా నిరాశపర్చింది. మెగా టోర్నీలో కనీసం సెమీస్‌కు కూడా చేరకుండానే ఇంటిదారిపట్టింది. అగ్రశ్రేణి జట్లయిన పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాజయాల తర్వాత పసికూనలైన అఫ్గనిస్థాన్‌, స్కాట్లాండ్‌, నమీబియాపై భారత్ భారీ విజయాలు అందుకుంది. అయినా కోహ్లీసేన సెమీస్‌కు చేరుకోలేకపోయింది. దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి నమీబియాతో భారత జట్టు చివరి నామమాత్రపు మ్యాచ్‌ ఆడింది. ఇక టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటానని ముందుగానే ప్రకటించిన విరాట్ కోహ్లీ.. కెప్టెన్‌గా నమీబియాతో చివరి మ్యాచ్‌ ఆడేశాడు. ఈ నేపథ్యంలో స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ ఓ భావోద్వేగ ట్వీట్ చేశాడు.

Комментарии

Теги:
Shout, Virat, Kohli, Captaincy, Rahul, Teamindia, Oneindia, Telugu