T20 World Cup : IND VS PAK పొతే పోయింది ఇప్పటికైనా అలా చేస్తే | IND Squad VS NZ || Oneindia Telugu

6,895 просмотров 26.10.2021 00:02:15

Описание

T20 World Cup: India Needs To Open With Ishan Kishan And Rohit Sharma, Says Harbhajan Singh #T20WorldCup2021 #INDVSPAKmatch #INDVSNZ #TeamIndiaSquad #RohitSharma #ViratKohli #TeamIndia #ShardulThakur టీ20 ప్రపంచకప్‌ 2021 తొలి మ్యాచ్‌లోనే టీమిండియాకు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ ఘోర ఓటమిని ఎదుర్కొంది. ఇక బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా విఫలమయిన కోహ్లీసేనపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇక భారత మాజీ ప్లేయర్స్ రానున్న మ్యాచులకు జట్టులో కొన్ని మార్పులు చేయాలని సూచిస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌ 2021లో రానున్న మ్యాచులలో భారత జట్టు కొన్ని మార్పులతో బరిలోకి దిగాలని టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు. ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్ ను తుది జట్టులో ఆడించాలన్నాడు. ఈ ఇద్దరు జట్టులోకి వస్తే విజయం మనదే అని.. ఇప్పటికైనా తన మాట వినండని భజ్జి అన్నాడు.

Комментарии

Теги:
World, పొతే, పోయింది, ఇప్పటికైనా, చేస్తే, Squad, Oneindia, Telugu