Crucial match for both Mumbai Indians and Kolkata knight riders.. playing xi report.

542 просмотров 23.09.2021 00:01:49

Описание

Crucial match for both Mumbai Indians and Kolkata knight riders.. playing xi report. #Ipl2021 #MumbaiIndians #MiVsKKR #Kolkataknightriders #RohitSharma #HardikPandya #Pollard #Russell ఐదుసార్లు ఛాంపియన్లు అయిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ 2021లో అంచనాలను అందుకోలేదు. మొదటి దశలో ఓటములను ఎదుర్కొంది. ఇక రెండో దశలో ఆడిన మొదటి మ్యాచులోనే చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ప్రారంభంలో వికెట్లు తీసి చెన్నైని కట్టడి చేసిన ముంబై.. ఆపై పరుగులు సమర్పించుకుంది. ఇక బ్యాటింగ్లో కూడా విఫలమై మూల్యం చెల్లించుకుంది. దాంతో ఈరోజు కోల్‌కతాపై గెలవడం ముంబైకి తప్పనిసరి అయింది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచులో 4 విజయాలు అందుకున్న ముంబై పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో దశలో ఇప్పటికే ఓ విజయాన్ని అందుకుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే.. కోల్‌కతాకు ఈ మ్యాచ్ చాలా కీలకం.

Комментарии

Теги:
Crucial, match, both, Mumbai, Indians, Kolkata, knight, riders, playing, report