IPL 2021: MS Dhoni భయ్యా అది Bravo క్యాచ్ నే.. అనవసరంగా అరిచావ్ | CSK VS MI || Oneindia Telugu

10,605 просмотров 20.09.2021 00:02:23

Описание

Watch Video At twitter.com/i/status/1439781140810715141. IPL 2021: MS Dhoni was seen fuming at CSK teammate Dwayne Bravo After Catch Drop during the IPL 2021 clash against Mumbai Indians in Dubai on Sunday #IPL2021 #CSKVSMI #DhoniLosesCoolAtBravo #MSDhoni #DwayneBravo #CatchDrop #RCBVSKKR ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రశాంతతకు మారుపేరైన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) సారథి మహేంద్ర సింగ్ ధోనీ సహనం కోల్పోయాడు. సహచర ఆటగాడు, ఈ మ్యాచ్ విన్నర్ అయిన డ్వేన్ బ్రావోపై నోరుపారేసుకున్నాడు. సౌరభ్ తివారీ ఇచ్చిన క్యాచ్ నేలపాలవ్వడంతో మహీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. దీపక్ చాహర్ వేసిన 18వ ఓవర్ నాలుగో బంతిని సౌరభ్ తివారీ ఫైన్ లీగ్ దిశగా ఆడగా.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బాల్ గాల్లోకి లేచింది. ఇక బంతిని అందుకునేందుకు ఆ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న డ్వేన్ బ్రావోతో పాటు వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ పరుగెత్తారు. కానీ ఇద్దరి మధ్య సమన్వయం లోపించడంతో క్యాచ్ చేజారింది.

Комментарии

Теги:
2021, Dhoni, భయ్యా, Bravo, క్యాచ్, అనవసరంగా, అరిచావ్, Oneindia, Telugu