Virat Kohli Breaks Silence - T20 WC కి ఎంతో ముఖ్యం | IPL 2021, RCB || Oneindia Telugu
422 просмотров
14.09.2021
00:01:37
Описание
India captain Virat Kohli opens up for the first time after cancelled 5th Test against England #IPL2021 #ViratKohli #INDVSENG5thTest #RCB #T20Worldcup #Rohitsharma ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఆఖరి టెస్ట్ దురదృష్టవశాత్తు రద్దయిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. కరోనా వల్ల ఏర్పడిన అనిశ్చితి ఇందుకు కారణమన్నాడు. ఆఖరి టెస్ట్ రద్దవ్వడంతో ముందుగానే భారత ఆటగాళ్లు ఐపీఎల్ కోసం యూఏఈకి చేరిన విషయం తెలిసిందే. మహమ్మద్ సిరాజ్‌తో పాటు విరాట్ కోహ్లీ ప్రత్యేక విమానంలో ఆదివారమే యూఏఈకి చేరాడు. ప్రస్తుతం యూఏఈ ప్రభుత్వ నిబంధనల మేరకు 6 రోజుల క్వారంటైన్ పాటిస్తున్నాడు. అయితే తాజాగా ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్ట్ రద్దవ్వడంపై తొలిసారి స్పందించాడు.
Комментарии