అది బెస్ట్ డెసిషన్.. వాళ్లే దేశాన్ని Talibans చేతుల్లో పెట్టారు..! - Joe Biden || Oneindia Telugu смотреть онлайн
4,664 просмотров
01.09.2021
00:04:17
Описание видео
ఆఫ్ఘనిస్తాన్‌లో సంక్షోభ పరిస్థితులు నెలకొనడానికి అమెరికానే కారణమని, అమెరికా తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవడం వల్లే తాలిబన్లు విరుచుకుపడ్డారని విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికాలోనూ జో బైడెన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. అమెరికా తీసుకున్న ఆ నిర్ణయం వల్లే ఆఫ్ఘనిస్తాన్‌లో సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయంటూ బ్రిటన్ సైతం వ్యాఖ్యానించింది. వాటన్నింటినీ పట్టించుకోలేదు అమెరికా. తన పని తాను చేసుకుంటూ వెళ్లింది. #JoeBiden #Afghanistan #USmilitary #Talibans #AshrafGhani #UnitedStatesPresident #Kabul #UnitedStates #USArmy Рекомендуем అది బెస్ట్ డెసిషన్.. వాళ్లే దేశాన్ని Talibans చేతుల్లో పెట్టారు..! - Joe Biden || Oneindia Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя