ENG vs SL, 2nd ODI: Sam Curran, Eoin Morgan Star As England Seal Series Win Over Sri Lanka

33 просмотров 02.07.2021 00:02:44

Описание

ENG vs SL, 2nd ODI: Sam Curran, Eoin Morgan Star As England Seal Series Win Over Sri Lanka #EngVsSl #Srilanka #Teamindia #DhananjayadeSilva #DasunShanaka #EoinMorgan #SamCurran #JasonRoy #Joeroot #Bairstow ఇంగ్లండ్ పర్యటనలో శ్రీలంక పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌లో 0-3తో క్వీన్ స్వీప్ అయిన లంక.. వన్డే సిరీస్‌లోనూ వాష్ ఔటయ్యే దిశగా కొనసాగుతోంది. తొలి వన్డేలో చిత్తుగా ఓడిన పెరీరా సేన.. రెండో వన్డేలోనూ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలుండగానే ఇంగ్లండ్ 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ ఓటమితో శ్రీలంక వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అత్యధిక వన్డేలు ఓడిపోయిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది

Комментарии

Теги:
Curran, Eoin, Morgan, Star, England, Seal, Series, Over, Lanka