Another ICC tournament, another defeat: India's title drought continues | Oneindia Telugu
132 просмотров
24.06.2021
00:02:42
Описание
Another ICC tournament, another defeat: India's title drought continues #ViratKohli #MsDhoni #Teamindia #Icc ఎంతటి గొప్ప బ్యాట్స్‌మెన్ అయినా, కెప్టెన్ అయినా ఐసీసీ ట్రోఫీ నెగ్గితేనే అతడి కెరీర్ పరిపూర్ణం అవుతుంది. ఎప్పుడూ అదృష్టం వెంటే ఉండే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని పక్కనపెడితే.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ఒక్క ట్రోఫీని ముద్దాడటానికి ఏకంగా 22 ఏళ్లు పట్టింది. 1989లో క్రికెట్‌లో అడుగు పెట్టిన సచిన్.. 2011లో గానీ తన కల నెరవేర్చుకోలేకపోయాడు. మాస్టర్ ఏకంగా ఆరు ప్రపంచకప్‌లు ఆడాడు.చివరకు ఎంఎస్ ధోనీ సారథ్యంలో ట్రోఫీని సగర్వంగా ముద్దాడే అవకాశం దక్కింది. ఇప్పుడు సచిన్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఆ స్థాయి బ్యాట్స్‌మన్‌గా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీది దాదాపు అదే పరిస్థితి.
Комментарии