Telangana లో ఫెండ్లీ పోలీసింగ్ CM KCR వల్లే - DGP Mahender Reddy || Oneindia Telugu смотреть онлайн

47 просмотров 17.06.2021 00:06:19

Описание видео

Hyderabad: New building for SR Nagar police station inaugurated. Telangana DGP Mahender Reddy speech #Telangana #Hyderabad #SrNagar #Cmkcr #Trsparty నగరంలోని సంజీవరెడ్డి నగర్ పోలీసు స్టేషన్ నూతన భవనాన్ని హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు బుధవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎం ఎల్ ఏ మాగంటి గోపీనాథ్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె. దామోదర్ , తెలంగాణ రాష్ట్ర డిజిపి డాక్టర్ ఎం మహేందర్ రెడ్డి, కమీషనర్ అంజనీ కుమార్ , అడిషనల్ కమిషనర్లు షీఖా గోయల్, అనిల్ కుమార్ జాయింట్ సి.పి ఎ.ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Рекомендуем Telangana లో ఫెండ్లీ పోలీసింగ్ CM KCR వల్లే - DGP Mahender Reddy || Oneindia Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
telangana, mahender, reddy, oneindia, telugu