ఉత్పత్తి సిద్దమైన రిమాక్ నెవెరా ఎలక్ట్రిక్ హైపర్‌కార్

362 просмотров 03.06.2021 00:01:26

Описание

క్రొయేషియాకు చెందిన రిమాక్ ఆటోమొబిలి తన సి టూ ఎలక్ట్రిక్ హైపర్‌కార్ ఉత్పత్తిని ప్రారంభించింది. దీనికి క్రొయేషియా తీరాన్ని తాకిన మధ్యధరా తుఫాను పేరు మీద రిమాక్ సి టూను 'నెవెరా' అని నామకరణం చేసింది. రిమాక్ నెవెరా 1,888 bhp శక్తిని మరియు 2,360 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చారు. ఉత్పత్తి సిద్దమైన రిమాక్ నెవెరా ఎలక్ట్రిక్ హైపర్‌కార్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Комментарии

Теги:
ఉత్పత్తి, సిద్దమైన, రిమాక్, నెవెరా, ఎలక్ట్రిక్, హైపర్‌కార్