Telangana Formation Day 2021: సమైక్యాంధ్ర ముద్దు అనే పరిస్థితి తీసుకొచ్చారు Indira Shobhan
6,659 просмотров
03.06.2021
00:05:21
Описание
Ys Sharmila Follower Indira Shoban slams KCR And TRS Govt Ahead of Telangana Formation Day 2021 #TelanganaFormationDay2021 #YSSharmilanewparty #IndiraShobhan #CMKCR #TRS #Jobs #KTR #APCMJagan #Hyderabad తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా జరిగాయి. అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా షర్మిల సహచరి ఇందిరా శోభన్ తెరాస ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు . ఏడున్నరేళ్లలో బంగారు తెలంగాణ కాదు.. బతుకులేని తెలంగాణగా తయారుచేశారని ఆమె విమర్శించారు. మహిళా సాధికారత లేదు, మద్యం అమ్మకాల్లో మాత్రం రికార్డ్ సాధించారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Комментарии