Prithvi Shaw కి కష్టమే, KL Rahul బెస్ట్ ఆప్షన్ - Salman || Oneindia Telugu
87 просмотров
20.05.2021
00:01:30
Описание
KL Rahul Will Be The First Choice Opener, Prithvi Shaw Lacks Consistency – Salman On India’s Openers For T20 World Cup #PrithviShaw #Teamindia #KlRahul #T20WORLDCUP నిలకడలేమి ఆటనే టీమిండియా యంగ్ ఓపెనర్ పృథ్వీషాకు అవకాశాలు రాకుండా చేస్తుందని పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ సల్మాన్ బట్ అన్నాడు. దూకుడుగా ఆడాలనే అతని ఆతృత అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకుండా చేయవచ్చని అభిప్రాయపడ్డాడు. ఎంతో ప్రతిభ కలిగిన అతను మరింత నిలకడగా రాణించాల్సిన అవసరం ఉందన్నాడు.
Комментарии