Shahrukh Khan : Tamil Nadu కు కు ఆడినట్లే... Kieron Pollard తో పోల్చడం..!! || Oneindia Telugu
Описание
IPL 2021: Punjab Kings Shahrukh Khan wants to create his own identity, Reacts to Anil Kumble compared Him to Kieron Pollard #PunjabKingsShahrukhKhan #AnilKumble #KieronPollard #pbks #PunjabKingsShahrukhKhanownidentity #INDVSENG #ShahrukhKhandomesticrecords #IPL2021 వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌తో పోల్చడం సంతోషంగా అనిపించిందని పంజాబ్ కింగ్స్ హిట్టర్ షారుక్ ఖాన్ అన్నాడు. కానీ తన కెరీర్ ఇప్పుడే ఆరంభమైందని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడటం అద్భుతంగా ఉందన్నాడు. జట్టులో తనకు తెలిసినవాళ్లే ఎక్కువమంది ఉన్నారని తెలిపాడు. కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్థాంతరంగా వాయిదా పడటంతో తమిళనాడులో ఉన్న షారుఖ్ ఖాన్.. లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో ఇంటివద్దే సాధన చేస్తున్నాడు. తాజాగా ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
Комментарии