IPL 2021 : Nicholas Pooran డక్ ఔట్ లని షేర్ చేస్తూ.. పూరన్ ఎమోషనల్ || Oneindia Telugu
1,079 просмотров
07.05.2021
00:01:35
Описание
Nicholas Pooran shares his low scores in IPL 2021; says 'will use this picture to come back stronger' #Nicholaspooran #Pooran #PunjabKings #Ipl2021 #India ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021ను నిరవధిక వాయిదాతో తన గుండె బద్దలైందని పంజాబ్ కింగ్స్ హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ అన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ 2021ను వాయిదా చేయడమే సరైన నిర్ణయమని భారత క్రికెట్ మండలి (బీసీసీఐ)పై ప్రశంసలు కురిపించాడు. వైఫల్యాలను అధిగమించి రెట్టింపు ఉత్సాహంతో తిరిగి ఫాంలోకి వస్తానని పూరన్ ధీమా వ్యక్తం చేశాడు
Комментарии