Acharya కోసం Pushpa Raj తగ్గుతాడా? | Allu Arjun | Megastar Chiranjeevi || Oneindia Telugu

113 просмотров 29.04.2021 00:01:57

Описание

Tollywood : Will Allu Arjun Pushpa postpone it's release date for Chiranjeevi Acharya? #Pushpa #AlluArjun #AcharyaMovie #Chiranjeevi #Acharya #Sukumar సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువైనప్పటికి సుకుమార్ టీమ్ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే షూటింగ్స్ చేస్తూ వచ్చింది. వారంలో డే బై డే గ్యాప్ తీసుకుంటూ షూటింగ్ చేశారు. అయినప్పటికీ కోవిడ్ దెబ్బ కొట్టింది. ఇక ఇంతలో అల్లు అర్జున్ కూడా కరోనా బారిన పడటం చిత్ర యూనిట్ ను మరింత టెన్షన్ లో పడేసింది. ఇక మొదట ఊహించినట్లే సినిమా వాయిదా పడక తప్పేలా లేదని ఒక క్లారిటీ వచ్చింది. ఎలాగైనా సరే ఆగస్ట్ 13న సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్న సుకుమార్ ప్లాన్స్ ఒక్కసారిగా తారుమరయినట్లు తెలుస్తోంది.

Комментарии

Теги:
Acharya, Pushpa, Allu, Arjun, Megastar, Chiranjeevi, Oneindia, Telugu