IPL 2021 : Mumbai Indians బ్యాట్స్ మెన్ ని వణికించిన Punjab Kings | Mi Vs PBKS || Oneindia Telugu
67 просмотров
23.04.2021
00:01:49
Описание
IPL 2021 , mi vs pbks : Rohit Sharma Captain innings leads Mumbai Indians to a decent score. #RohitSharma #Mumbaiindians #KlRahul #MivsPBks #PunjabKings #Gayle #Shami మహ్మద్ షమీ(2/21), రవి బిష్ణోయ్(2/21) కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. రోహిత్ శర్మ(52 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63), సూర్యకుమార్ యాదవ్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 33) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ మెరుపులు మెరిపించకపోవడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 రన్స్ మాత్రమే చేసింది.
Комментарии