Vakeel Saab : చరిత్ర సృష్టించిన Pawan Kalyan, తన రికార్డ్ తానే కొల్లగొట్టాడు!!

1,655 просмотров 05.04.2021 00:01:25

Описание

Pawan Kalyan vakeel saab Creates unique record in live views. #Pawankalyan #Vakeelsaab #Bandlaganesh #Dilraju #VakeelsaabPreReleaseEvent తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకే కాదు.. సినిమాను అభిమానించే ఎంతో మందికి అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడాయన. అంతేకాదు, కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

Комментарии

Теги:
Vakeel, Saab, Pawan, Kalyan