#Telangana Government Supports Bharat Bandh RTC Buses Confined Depots

12 просмотров 27.03.2021 00:02:29

Описание

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు శుక్రవారం భారత్‌ బంద్‌కు పిలుపు నిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బంద్‌కు తెలంగాణా‌ ప్రభుత్వం సంపూర్ణ మద్దతును ప్రకటించింది. అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు కూడా బంద్‌ చేపట్టారు. అయితే తెలంగాణా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు మాత్రమే బంద్‌ కారణంగా డిపోలకే పరిమితం అయ్యాయి. #BharatBandh #RTCBuses #AgricultureBills #CMKCR #VizagSteelPlant #TRS #Telangana

Комментарии

Теги:
Telangana, Government, Supports, Bharat, Bandh, Buses, Confined, Depots