Telangana Assembly Session : కాంగ్రెస్ సభ్యుల వాక్ అవుట్, సీఎం పై విమర్శలు
26 просмотров
20.03.2021
00:10:25
Описание
Telangana Congress leaders slams TRS Government. #Telangana #Hyderabad #TelanganaAssemblySession #TelanganaBudget #Trsparty #Cmkcr మంద బలంతో అసెంబ్లీ సమావేశాలను బుల్డోజ్ చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు విమర్శించారు. సంఖ్యా బలంతో సభను సీఎం ఏకపక్షంగా నడిపిస్తున్నారని శ్రీధర్‌బాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రులకు ప్రజా సమస్యలు వినే ఓపిక లేకపోవటం బాధాకరమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి తన తీరును మార్చుకోవాలని ఆయన హితవు పలికారు
Комментарии