Ravi Teja Krack పై రామ్ చరణ్ ఖుషి | Krack కి అన్యాయం చేస్తున్న Dil Raju ?
45 просмотров
14.01.2021
00:01:59
Описание
Ram Charan tweet on Krack movie. Krack Nizam distributor slams dil raju. #Krack #KrackMovie #Raviteja #Nizam #Dilraju #Ramcharan #ShrutiHaasan మాస్ రాజా రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమాపై సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలై బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. క్రాక్ పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నాళ్లుగానో రవితేజ అభిమానులు ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ హిట్.. ఈ సంక్రాంతికి లభించడంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు.
Комментарии