2021 లో రాబోయే ఎలక్ట్రిక్ కార్లు : వివరాలు
17 просмотров
29.12.2020
00:02:07
Описание
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఈ కారణంగా చాలా కంపెనీలు దేశీయ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఈ ఏడాది విడుదల చేయాల్సిన కొన్ని ఎలక్ట్రిక్ కార్ల విడుదల కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడింది. ఇవి 2021 లో విడుదల కానున్నాయి. 2021 లో దేశీయ మార్కెట్లో విడుదలయ్యే ఎలక్ట్రిక్ కార్ల గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.. భారత మార్కెట్లో 2021 లో రాబోయే ఎలక్ట్రిక్ కార్లు గురించి పూర్తి సమకాహారం కోసం ఈ వీడియో చూడండి.
Комментарии