Jagananna Vidya Kanuka పథకానికి శ్రీకారం చుట్టిన CM Ys Jagan, పేద విద్యార్థులకి అండగా..!! | Oneindia
1 просмотров
08.10.2020
00:03:49
Описание
Andhra government school students to get Vidya Kanuka kits from today . AP CM YS JAGAN launches jagananna vidya kanuka scheme. #JaganannaVidyaKanuka #EducationReformsInAP #YSJaganCares #YSJagan #APCMYSJagan ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'జగనన్న విద్యా కానుక'ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లాలోని పునాదిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్టోబర్ 8న సీఎం చేతుల మీదుగా విద్యా కానుక పథకం ప్రారంభం కానుందని విద్యా శాఖ సంచాలకులు వాడ్రేపు చినవీరభద్రుడు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
Комментарии