#ABHYAS : 'అభ్యాస్' ప్రయోగం విజయవంతం కావడం పట్ల Rajnath Singh హర్షం! || Oneindia Telugu смотреть онлайн
Описание видео
The Defence Research and Development Organisation (DRDO) on Tuesday conducted successful flight-tests of the indigenously-designed Abhyas High-speed Expendable Aerial Target (HEAT) in Balasore. #DRDO #ABHYAS #Abhyasmissile #IndianNavy #IndianArmy #HighspeedExpendableAerialTarget #Abhyasflighttest #defence రక్షణశాఖ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) మరో ఘనతను సాధించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన అభ్యాస్ క్షిపణి వాహక నౌక పరీక్షలను విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఈ పరీక్షలను నిర్వహించింది. అభ్యాస్ పేరుతో రూపొందించిన క్షిపణులను ప్రయోగించడానికి అవసరమయ్యే గగనతల వాహనాలను డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. Рекомендуем #ABHYAS : 'అభ్యాస్' ప్రయోగం విజయవంతం కావడం పట్ల Rajnath Singh హర్షం! || Oneindia Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя