#PUBG సహా 118 Chinese Apps బ్యాన్ చేసిన కేంద్రం! || Oneindia Telugu

232 просмотров 02.09.2020 00:01:35

Описание

భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 118 చైనా యాప్స్ ని బాన్ చేస్తూ నిర్ణయం వెల్లడించింది. అందులో పబ్ జీ కూడా ఉంది. ఇటీవల టి క్ పాటు చైనాకు చెందిన పలు యాప్లను కేంద్రం బ్యాన్ చేసింది. ఈ క్రమంలో తాజాగా మరికొన్ని యాప్లు కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడం చర్చనీయాంశంగా మారింది. #PUBG #PUBGMOBILE #PUBGLite #118Apps #ChineseApps #pubginindia #PMModi #IndiaChinaBorder #TikTok

Комментарии

Теги:
PUBG, Chinese, Apps, Oneindia, Telugu