భారీగా తగ్గిన వోల్వో ఎక్స్‌సి టి4 ఆర్-డిజైన్ పెట్రోల్ వేరియంట్ ధర - వివరాలు
1 просмотров
17.08.2020
00:02:08
Описание
స్వీడిష్ కార్ కంపెనీ వోల్వో, భారత లగ్జరీ కార్ మార్కెట్లో విక్రయిస్తున్న సరికొత్త XC 40 t4 ఆర్-డిజైన్ పెట్రోల్ వేరియంట్ ధరను భారీగా తగ్గించింది. వోల్వో ఇండియా గడచిన 2019 డిసెంబర్‌లో తమ సరికొత్త XC 40 t4 ఆర్-డిజైన్ పెట్రోల్‌ను దేశీయ విపణిలో విడుదల చేసింది. అప్పట్లో ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 39.90 లక్షలుగా ఉండేది. అయితే వోల్వో ఇండియా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కంపెనీ తమ వోల్వో XC 40 ధరలను రూ. 3 లక్షల వరకూ తగ్గించింది. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందే కంపెనీ ఈ కారు ధరను తగ్గించింది.
Комментарии