ఆంపియర్ మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్

859 просмотров 14.08.2020 00:02:19

Описание

ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి రోజురోజు అధికంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు తమ సొంత వాహనాలను కలిగి ఉండటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు వాహన తయారీ సంస్థలు కూడా మరిన్ని ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తోంది. ఇటీవల ఆంపియర్ తన మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా సరళమైన డిజైన్‌ మరియు అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఇటీవల ఈ స్కూటర్ యొక్క ఫస్ట్ డ్రైవ్ కూడా నిర్వహించబడింది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను చూడండి.

Комментарии

Теги: