IAF Flypast : IAF Chopper Showers Flower Petals On Gandhi Hospital In Hyderabad | Oneindia Telugu смотреть онлайн

7,574 просмотров 03.05.2020 00:03:10

Описание видео

IAF Flypast Updates ,HYDERABAD: Expressing the gratitude of the Defence forces to the covid 19 fron-tline 'warriors', an Indian Air Force helicopter showered flower petals over the state-run Gandhi Hospital here on Sunday #iaf #indianairforce #covid19 #covid19india #iafflypast #delhi #telangana #hyderabad #gandhihospital #doctors #police ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోన్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కృతజ్ఙత తెలియజేస్తోంది సమగ్ర భారతావని. దీనికి నిదర్శనంగా భారత వైమానిక దళం హెలికాప్టర్ల ద్వారా పూల వర్షాన్ని కురిపించే కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ఆరంభించింది. దేశ రాజధానిలోని పోలీసుల అమరవీరుల స్థూపం సహా చండీగఢ్‌, రాజస్థాన్ రాజధాని జైపూర్‌‌లోని ఆసుపత్రులపై పూల వర్షాన్ని కురిపించింది. డాక్టర్లు, నర్సులు, పోలీసులకు తమ కృతజ్ఙతను తెలియజేసింది. Рекомендуем IAF Flypast : IAF Chopper Showers Flower Petals On Gandhi Hospital In Hyderabad | Oneindia Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги:
flypast, chopper, showers, flower, petals, gandhi, hospital, hyderabad, oneindia, telugu