KCR & Harish Rao Clarification On కరోనా | కరోనాపై కేసీఆర్,హరీష్ రావు ఏమన్నారంటే

51 просмотров 09.03.2020 00:02:26

Описание

Telangana CM KCR Funny Speech In TS Assembly. #CMKCR #KCRSpeech #KCRFunnySpeech #TelanganaCMO #Telangana #Hyderabad #KalvakuntlaChandrashekhar Rao #HarsihRao #TelanganaBudget2020 #TelanganaAssembly #KTR #TRS తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కరోనా వైరస్ నమోదు కాలేదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంపై కరోనా వైరస్ ప్రభావం లేదని స్పష్టంచేశారు. చైనాలో పుట్టిన వ్యాధి.. క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోందని పేర్కొన్నారు. 135 కోట్ల మంది ఉన్న దేశంలో 33 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. దుబాయ్ నుంచి వచ్చిన ఒకరి వల్ల తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసు నమోదైందని పేర్కొన్నారు.

Комментарии

Теги:
Harish, Clarification, కరోనా, కరోనాపై, కేసీఆర్, హరీష్, రావు, ఏమన్నారంటే