TRS MLA's CAA Controversy: Pak People Are Welcome In Telangana смотреть онлайн

72 просмотров 28.02.2020 00:03:14

Описание видео

TRS MLA from Serilingampally in Hyderabad, Arekapudi Gandhi reported comments that those living in the Telangana for long would not be sent back even if they had come from Pak. Now this Video going Viral #CAA #Pak #ArekapudiGandhi #TRSMLA #Telangana #CitizenshipAmendmentAct #muslims #videoviral పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో శేరి లింగంపల్లికి చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యుడు అరికెపూడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చి తెలంగాణ నివసించినప్పటికీ.. ఎవ్వరూ వెనక్కి పంపించబోరని తేల్చి చెప్పారు. అరికెపూడి గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. Рекомендуем TRS MLA's CAA Controversy: Pak People Are Welcome In Telangana посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги:
controversy, people, welcome, telangana