Reason Behind Amala Paul And Director AL Vijay Seperation смотреть онлайн

2 просмотров 03.02.2020 00:01:51

Описание видео

Dhanush is the reason behind Amala Paul and AL Vijay's divorce, claims AL Azhagappan.In a recent video interview, producer AL Azhagappan revealed that Dhanush was the reason behind his son AL Vijay and Amala Paul's divorce. #AmalaPaul #ALVijay #ALAlagappan, #ALAzhagappan #Dhanush #Thalaivi #Kollywood తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పేరును సంపాదించుకుంది స్టార్ హీరోయిన్ అమలా పాల్. అందంతో పాటు మంచి అభినయం కనబరిచే నటి కావడంతో ఆమెకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపిందామే. అయితే, వివాహం అయిన తర్వాత కొంత విరామం తీసుకుని మరోసారి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో అమలా పాల్ విడాకుల వెనుక అసలు కారణం స్టార్ హీరో రజినీకాంత్ అల్లుడు ధనూష్ అని ఓ న్యూస్ లీక్ అయింది. అది చెప్పింది మరెవరో కాదు.. విజయ్ తండ్రే. ఇంతకీ ఏంటా కథ.? వివరాల్లోకి వెళితే... Рекомендуем Reason Behind Amala Paul And Director AL Vijay Seperation посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
reason, behind, amala, paul, director, vijay, seperation