Delhi Assembly Elections : BJP Manifesto | Clean Water, 10 Lakh Jobs, Atta @ Rs 2/kg

2 просмотров 01.02.2020 00:03:22

Описание

Delhi Assembly Elections : The BJP released its manifesto for Delhi Assembly polls and asserted that the party will change the city's future. #DelhiAssemblyElections #DelhiAssemblypolls #AAPVSBJP #modi #ArvindKejriwal #BJPManifesto #Jobs #Attakg2Rs #aapmanifesto ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలోని మొదటి పాయింట్... అవినీతిరహిత పరిపాలన. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించిన కాలనీలకు డెవెలప్మెంట్ బోర్డుల ఏర్పాటు రెండోది. అక్రమ నిర్మాణాల అడ్డుకట్టకు సీలింగ్ విధానం తెస్తామని, కిరాయిదారులకు ఉపశమనం కల్పిస్తామని, ప్రస్తుత ఢిల్లీ సర్కారు పక్కన పెట్టేసిన ఆయుష్మాన్, ప్రధానమంత్రి ఆవాజ్ యోజన లాంటి పథకాల్ని అము చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, కాంట్రాక్టు సిబ్బంది రెగ్యులరైజేషన్ తదితర కీలక హామీలిచ్చారు. ఆప్ ప్రభుత్వం గోధుమలు ఇస్తున్నప్పటికీ.. వాటిని గిర్నీ పట్టించుకోడానికి జనం ఇబ్బందులు పడుతున్నారని, అందుకే పేదలందరికీ రెండు రూపాయలకే గోధుమపిండి అందసేస్తామని బీజేపీ వాగ్ధానం చేసింది

Комментарии

Теги:
Delhi, Assembly, Elections, Manifesto, Clean, Water, Lakh, Jobs, Atta