IPL 2020 : Rahul Dravid Disappointed Over Indian Coaches ! || Oneindia Telugu смотреть онлайн
Описание видео
Former cricketer Rahul Dravid has expressed his disappointment over Indian coaches not getting opportunities in the Indian Premier League (IPL). #IPL2020 #RahulDravid #royalchallengersbengaluru #chennaisuperkings #mumbaiindians #delhicapitals #sunrisershyderabad #cricket #teamindia ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలు భారతీయ కోచ్‌లకు తగినన్ని అవకాశాలు ఇవ్వట్లేదు. ఇది చాలా బాధాకరమని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. లీగ్‌లో ఎక్కువ మంది భారత ఆటగాళ్లే ఉంటారు. వారిని అర్థం చేసుకోవడంలో భారత కోచ్‌లే ముందుంటారు. ఎంతో మంది ప్రతిభావంతులైన కోచ్‌లు మనకు అందుబాటులో ఉన్నారు. ఫ్రాంచైజీలు వారి సేవలను సరైన దిశలో వినియోగించుకోలేకపోతున్నారు. కోచ్‌లుగా కాకున్నా సహాయ కోచ్‌లుగానైనా ఎంపిక చేసుకుంటే బాగుంటుందని ద్రవిడ్ సూచించారు. Рекомендуем IPL 2020 : Rahul Dravid Disappointed Over Indian Coaches ! || Oneindia Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя