How Much MLA Roja Earns As A APIIC Chairperson..?? || జీతభత్యాల కింద 3.82 లక్షలు పొందుతున్న రోజా смотреть онлайн
Описание видео
The government issued an order on Friday regarding Roja's salary. MLA Roja has been entitled to earn Rs 3.82 lakh per month as APIIC Chairperson. The ordinance said Rs 2 lakh under wages, Rs 60,000 under vehicle allowance, Rs 50000 for accommodation, Rs. 70000 for personal benefits and Rs. 2000 for mobile charges will be paid to Roja. #APIICChairpersonRoja #YSRCP #ysrcpmlaRoja #nagarimlaroja #rojasalary #tdp #chandrababu నగరి నియోజకవర్గం శాసన సభ్యురాలు రోజా ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా ఉన్న విషయం తెలిసిందే. చైర్‌పర్సన్ హోదాలో రోజాకు జీతభత్యాల కింద నెలకు రూ.3.82 లక్షలు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.2 లక్షలు వేతనంగా నిర్ణయించగా, వెహికిల్ కోసం రూ.60వేలు, అధికారిక క్వార్టర్‌లో నివాసం లేకుంటే వసతి సౌకర్యానికి నెలకు రూ.50వేలు, మొబైల్ ఫోన్ ఛార్జీలకు రూ.2వేలు, వ్యక్తిగత సిబ్బంది జీతభత్యాల కోసం నెలకు రూ.70వేలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. Рекомендуем How Much MLA Roja Earns As A APIIC Chairperson..?? || జీతభత్యాల కింద 3.82 లక్షలు పొందుతున్న రోజా посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя