Kamal Haasan Counter To Chiranjeevi || గెలుపు ఓటముల కోసం రాజకీయాల్లోకి రాలేదు смотреть онлайн

393 просмотров 28.09.2019 00:01:31

Описание видео

Chiranjeevi sensational comments on Rajinikanth and Kamal Haasan sye raa promotion. He said Politics are not suitable for both and They are not sensitive like me, but politics are all about money.Kamal Haasan Reacts On Chiranjeevi Comments. #Chiranjeevi #syeraaonoct2nd #syeraa #syeraanarasimhareddy #ramcharan #kamalhaasan #MakkalNeedhiMaiam #rajinikanth #pawankalyan #syeraapromotions మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమా‌కు సంబంధించి ప్రమోషన్‌లో బిజీగా మారిపోయారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి జీవిత కథతో తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ సందర్భంగా తమిళంలో ఈ సినిమా ప్రచారంలో పాల్గొంటూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చిరంజీవి రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకు రజనీకాంత్, కమల్ హాసన్ ప్రారంభించిన రాజకీయ పార్టీలపై ఏమని కామెంట్ చేశారంటే.. Рекомендуем Kamal Haasan Counter To Chiranjeevi || గెలుపు ఓటముల కోసం రాజకీయాల్లోకి రాలేదు посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
kamal, haasan, counter, chiranjeevi