కొత్త మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం కేసీఆర్ | Telangana Govt Allocated Portfolios To New Ministers смотреть онлайн
Описание видео
Telangana CM KCR has allocated portfolios to six new ministers who have been sworn as cabinet minister. Minister Harish Rao has been assigned the key finance ministry. #telangana #cmkcr #cabinetministers #harishrao #ktr #sabhitha #gangulakamalakar #sathyavathirathod #ajaykumar కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న 6 గురు మంత్రులకు శాఖలు కేటాయించారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేబినెట్‌లోకి కొత్తవారిని తీసుకున్న కేసీఆర్... వారికి ఏయే శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. కీలకమైన ఆర్థికశాఖను మంత్రి హరీష్‌రావుకు కేటాయించారు. ఇక సీఎం తనయుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన కేటిఆర్‌కు గతంలో నిర్వహించిన మున్సిపల్ శాఖతో పాటు ఐటీ మరియు ఇండస్ట్రీస్‌ను కేటాయించారు. Рекомендуем కొత్త మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం కేసీఆర్ | Telangana Govt Allocated Portfolios To New Ministers посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя