Ganesh Chaturthi 2019 : నవరాత్రి వేడుకలు ఎకో ఫ్రెండ్లీగా నిర్వహించాలని పిలుపు || Oneindia Telugu смотреть онлайн

59 просмотров 31.08.2019 00:02:07

Описание видео

A 30-foot clay ganesha idol was installed in the capital city as part of environmental protection in Guntur, kanna lakshminarayana as ganesh utsav committee president urged all Ganesh Navratri festivals to be held as a protection for the environment. #GaneshChaturthi2019 #ganeshchaturthi #ganeshchaturthicelebrations #vinayakachaviticelebrations #EcofriendlyGanesha #ganeshchaturthi #bjp #kannalakshminarayana #amaravati #andhrapradesh వినాయక చవిత ఉత్సవాలకు సమయం దగ్గర పడుతోంది .ఎక్కడ చూసినా గణేష్ మండపాల ఏర్పాట్ల హడావుడి కనిపిస్తుంది. ఇక విగ్రహాల తయారీలో బిజీ బిజీగా ఉంటున్నారు విగ్రహాల తయారీ దారులు. ఇప్పటికే కొనుగోలు చేసి వినాయక చవితి కి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు గజానన మండల కమిటీలు. పండుగలు, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన ఈ తరుణంలో వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి తావు లేకుండా పర్యావరణహిత గణపతులను పూజించాలనే నినాదం గత కొంతకాలంగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరం లో మొట్టమొదటిసారి పర్యావరణ హిత గణపతిని ప్రతిష్టించి నవరాత్రి వేడుకలు చేయనున్నారు . Рекомендуем Ganesh Chaturthi 2019 : నవరాత్రి వేడుకలు ఎకో ఫ్రెండ్లీగా నిర్వహించాలని పిలుపు || Oneindia Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
ganesh, chaturthi, 2019, oneindia, telugu