Prabhas Recall The Meet With PM Narendra Modi || Filmibeat Telugu

1,571 просмотров 28.08.2019 00:01:37

Описание

Saaho is an upcoming 2019 Indian action thriller film written and directed by Sujeeth, produced by UV Creations and T-Series.The film stars Prabhas and Shraddha Kapoor and has been shot simultaneously in Hindi, Tamil and Telugu. Marking Prabhas debut in Hindi and Shraddha Kapoor's debut in South Indian cinema, the film has been produced with a budget of ₹350 crore.[3] It has been shot with IMAX cameras. #Saaho #SaahoInCinemas #WorldSaahoDay #saaho #prabhas #narendramodi #saahoonaugust30 #Prabhaslatestinterview #prabhasfans ప్రభాస్ నటించిన బిగ్ బడ్జెట్ యాక్షన్ మూవీ 'సాహో' విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ గతంలో ఎన్నడూ లేని విధంగా మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్‌కు వరుస ఇంటర్య్వూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ నుంచి ఆసక్తికర విషయాలు, ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియని అంశాలు వెల్లడవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ... బాహుబలి: ది బిగినింగ్ విజయం సాధించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భాన్ని ప్రభాస్ గుర్తు చేసుకున్నారు. పీఎం నుంచి పొగడ్తలు రావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు.

Комментарии

Теги:
Prabhas, Recall, Meet, With, Narendra, Modi, Filmibeat, Telugu