Bigg Boss Telugu 3 : Shiva Jyothi Or Rohini Will Be Eliminated In This Week || Filmibeat Telugu смотреть онлайн
Описание видео
Big boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started 21st july. This season Was Host By Akkineni Nagarjuna. #BiggBossTelugu3 #AkkineniNagarjuna #rahulsipligunj #sivajyothi #Sreemukhi #RaviKrishna #rohininoni #VarunSandesh #BabaBhaskar ఉత్తరాది నుంచి అరువు తెచ్చుకున్నప్పటికీ దక్షిణాదిలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'. రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. మూడోది కూడా అదే స్థాయి రేటింగులతో దూసుకుపోతోంది. పేరున్న కంటెస్టెంట్లు లేకున్నా.. హౌసులో జరిగే సంఘటనల వల్ల ఈ ఫలితం కనిపిస్తోంది. అయితే, బిగ్ బాస్ షోలో ఎవరు ఎలిమినేట్ అవుతారు.? ఎవరు అవ్వరు అనేది అంతా అంచనా వేయగలుగుతున్నారు. కానీ, ఈ వారం మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ సారి ఊహించని కంటెస్టెంట్ బయటకు వెళ్లడం ఖాయమట. Рекомендуем Bigg Boss Telugu 3 : Shiva Jyothi Or Rohini Will Be Eliminated In This Week || Filmibeat Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя