Sri Reddy Sensational Post On Tollywood Hero || Filmibeat Telugu смотреть онлайн
Описание видео
Telegu actress Sri Reddy Mallidi, better known as Sri Reddy, is no stranger to controversies having Sri Reddy is Back With Her Controversial Posts. Actress Sri Reddy once again trending on social media. #srireddy #tamannasimhadri #biggboss3 #biggbosstelugu3 #akkineninagarjuna #tollywood #manmadhudu2 శ్రీరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో ఈమె ఒక సెన్సేషన్. ఒక మంచి పని కోసం బయటకు వచ్చి.. తర్వాత వివాదాస్పదమైంది. దీనికి కారణం ఆమె వ్యవహార శైలే. సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు పెడుతూ రోజురోజుకూ శ్రీరెడ్డి హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఎంతో మందిపై ఆరోపణలు చేసిన ఆమె.. ఈ మధ్య అస్సలు తగ్గడం లేదు. ఇక, ఈ మధ్య ఆమె మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. అవతలి వ్యక్తి ఎవరనేది పట్టించుకోకుండా శ్రీరెడ్డి కామెంట్లు చేస్తూనే ఉంది. దీంతో తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. తాజాగా ఆమె మరో పోస్టు చేసింది. Рекомендуем Sri Reddy Sensational Post On Tollywood Hero || Filmibeat Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя