Ap Budget 2019 : జగన్ అధికారంలోకి రాక మందు ఇచ్చిన ప్రతీ హామీకి బడ్జెట్ కేటాయింపు || Oneindia
Описание
In AP Budget given priority for Jagan Assurances in his padayatra time. Finance Minister Allotted 2000 cr for Kapu welfare. And also for each community. #APAssemblyBudgetSession2019 #tdp #Achennayudu #ysjagan #formerminister #srikakulamdistrict #ysrcp #apcmysjagan #ysjaganmohanreddy #chandrababunaidu ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాక మందు ఇచ్చిన ప్రతీ హామీని..ప్రతీ మాటకు ఇప్పుడు బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి. దీని ద్వారా తన విశ్వసనీయత మరింతగా పెంచుకొనేందుకు జగన్ ప్రయత్నించారు. రంగాల వారీగా.. సంక్షేమం దిశగా..వ్యవసాయం..విద్యకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి. మొత్తం రూ. 2లక్షల 27 వేల 974 కోట్లు బడ్జెట్ ఖర్చుగా చూపించగా..అందులో రెవిన్యూ లోటు రూ, 1,778052 కోట్లుగా అంచనా వేసారు. ఇక, బడ్జెట్ అంచనా లో 19.32 శాతం పెరుగుదలగా ప్రతిపాదించారు. ఇక, కీలక రంగాలకు ఏ రకంగా కేటాయింపులు చేసిందీ బడ్జెట్ ప్రసంగంలో వివరించారు.
Комментарии