Bigg Boss Telugu 3 : Anchor Swetha Reddy Reveals The Dark Side Of Bigg Boss Telugu 3
Описание
Bigg Boss - Season 3 will starts in july ending. On this show some Controvesy is running. On Thursday Anchor Swetha Reddy says sensetional issues on Bigg Boss - Season 3 management. #AnchorSwethaReddy #anchorsreemukhi #hebahpatel #teenmaarnews #bithirisathi #biggbosstelugu #biggbosstelugu3 #akkineninagarjuna #anchorsavithri #sivajyothi #tollywood మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ షోపై వివాదం రాజుకుంటోంది. గత రెండు బిగ్ బాస్ సీజన్లు భారీ సక్సెస్ కావడంతో మూడో సీజన్ పై ఆసక్తిగా ఉన్నారు బుల్లితెర ఆడియన్స్. కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తుండటం, పార్టిసిపెంట్స్‌గా పలువురు ఫేమస్ వ్యక్తుల పేర్లు బయటకు వస్తుండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. సరిగ్గా ఈ తరణంలో యాంకర్, జర్నలిస్ట్ శ్వేతారెడ్డి బిగ్ బాస్ పై విరుచుకు పడుతూ, బిగ్ బాస్ బాగోతం బయటపెట్టడం సంచలనం సృష్టిస్తోంది. నిన్న (గురువారం) హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన శ్వేతారెడ్డి సంచలన విషయాలను బయటపెట్టి బిగ్ బాస్ నిర్వాహకులపై ఓ రేంజ్‌లో మండిపడింది
Комментарии