Anil Ravipudi Design's A Hilarious Track For Mahesh Babu | Sarileru Neekevvaru || Filmibeat Telugu
Описание
Mahesh Babu's 26th movie SariLeru Neekevvaru which is directed by Anil Ravipudi. In this movie the train Commedy track will be hilight as per latest talk in filmnagar. In this movie Vijayashanti playing lead role after 15 years. #maheshbabu #anilravipudi #sarileruneekevvaru #ssmb26 #vijayashanti #rashmikamandanna #tollywood భరత్ అనే నేను, మహర్షి లాంటి భారీ సక్సెస్‌ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఇటీవలే 'ఎఫ్ 2' సినిమాతో సంక్రాంతి సక్సెస్ సాధించిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న ఈ సినిమా అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ సినిమా కథ, కథనం విషయంలో రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వినిపిస్తున్న ఓ వార్త మహేష్ అభిమానుల్లో ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.
Комментарии