Rajamouli Decides To Keep Low Buzz On RRR Movie || Filmibeat Telugu

552 просмотров 04.06.2019 00:02:00

Описание

Rajamouli Now directed RRR movie. It will going to release as fourth movie of ntr, Rajamouli successful combo. Now this movie shooting in hyderabad with any publicity. #RRR #NTR #Ramcharan #rrrupdates #ssrajamouli #aliabhatt #komarambheem #alluriseetaramaraju #ajaydevgan #keeravani బాహుబలి సినిమాతో వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ అయ్యారు ఎస్ఎస్ రాజమౌళి. సినిమాలు తీయడంలో తెలుగోడి సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. దీంతో అప్పటికే బడా డైరెక్టర్ గా పేరొందిన రాజమౌళి బాహుబలి తర్వాత అన్ని వర్గాల ప్రేక్షకులకు క్రేజ్రీ డైరెక్టర్ అయ్యారు. ఈ నేపథ్యంలో రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ పై భారీ హైప్ నెలకొంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తన తదుపరి సినిమా చేస్తున్నారు. ముందుగా ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా వివరాలు ప్రకటించిన జక్కన్న.. ఇప్పుడు మాత్రం చాలా రహస్యంగా ఉంటున్నారు. దీనికి కారణాలేంటి? ఎన్నడూ లేనట్లుగా దర్శక దీరుడిలో ఈ మార్పు ఎందుకొచ్చింది?

Комментарии

Теги:
Rajamouli, Decides, Keep, Buzz, Movie, Filmibeat, Telugu