Aishwarya Rajesh About On Kousalya Krishnamurthy Movie || Filmibeat Telugu смотреть онлайн

1 просмотров 25.05.2019 00:01:24

Описание видео

aishwarya rajesh starrer kousalya krishnamurthy cricketer movie motion poster launch.Aishwarya Rajesh about On Kousalya Krishnamurthy Movie #AishwaryaRajesh #Sivakarthikeyan #KousalyaKrishnamurthy #KAVallabha #BheemaneniSrinivasaRao #Satyaraj #creativecommercials #tollywood #Ksramarao తమిళ స్టార్ శివ కార్తికేయన్ కీలక పాత్రలో నటించిన సినిమా కణ.. ఐశ్వర్య రాజేష్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో ఈ సినిమా రీమేక్ కానుంది. భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వంలో, క్రియేటివ్ కమర్షియల్స్ కె.ఎస్.రామారావు సమర్పణలో, కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'కౌసల్య కృష్ణమూర్తి' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. 'ది క్రికెటర్' అనేది ట్యాగ్ లైన్..చిత్ర విశేషాలను వెల్లడిస్తూ, ఫిలిం చాంబర్‌లో కౌసల్య కృష్ణమూర్తి ఫస్ట్ లుక్‌ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ ఈ మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అవుతుంది. Рекомендуем Aishwarya Rajesh About On Kousalya Krishnamurthy Movie || Filmibeat Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
aishwarya, rajesh, about, kousalya, krishnamurthy, movie, filmibeat, telugu